G7 Summit | ప్రధాని మోదీకి ఫోన్.. జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

PM Modi

న్యూఢిల్లీ: కెనడా (Canada) కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Mark Carney) తో తాను సంభాషణ జరిపానని, ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం తెలిపారు. జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జరగనున్న 51వ G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడాన్ని కూడా మోదీ ధృవీకరించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రధాని మోదీ ఇలా రాశారు, “కెనడా ప్రధాన మంత్రి … Read more

G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

G7 Summit

G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 … Read more